'ప్రైవేటు పాఠశాలలో ఉచిత ప్రవేశానికి గడువు పెంపు'

'ప్రైవేటు పాఠశాలలో ఉచిత ప్రవేశానికి గడువు పెంపు'

KDP: బాలల నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలలలో ఉచిత ప్రవేశాలకు గడువును మే నెల 2వ తేదీ నుండి 19వ తేదీ వరకు పెంచినట్లు చిట్వేలు MEO కోదండ నాయుడు గురువారం తెలిపారు. విద్యార్థులు రేపటి నుంచి 19వ తేదీ వరకు ఆన్ లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.