'అంగన్వాడీల సంక్షేమానికి కూటమి కట్టుబడి ఉంది'

'అంగన్వాడీల సంక్షేమానికి కూటమి కట్టుబడి ఉంది'

W.G: అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఎప్పుడు లేని విధంగా చరిత్రలోనే తొలిసారిగా రెండుసార్లు అంగన్వాడీలకు వేతనాలు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని చెప్పారు.