VIDEO: 'ఆగిరెడ్డి అప్పారావు మా బంధువే'
EG: గత కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వీడియోపై కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో బాధితురాలు చంద్రకళ ఆవేదన చెంది బుధవారం అప్పారావుని రాజమండ్రి తిలక్ రోడ్‌లో ఆయన నివాసంలో కలిశారు. ఆమె మాట్లాడుతూ గిట్టని వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని, వాళ్లపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అప్పారావు మా బంధువేనని ఆమె స్పష్టం చేశారు.