మెగా డీఎస్సీలో భాగంగా క్రీడా కోటా నోటిఫికేషన్ విడుదల

కృష్ణా: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాప్రాధికార సంస్థ మెగా డీఎస్సీ-2025లో భాగంగా 3శాతం క్రీడా కోటా నోటిఫికేషన్‌ను విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయంలో బుధవారం విడుదల చేశారు.