దరఖాస్తులకు ఆహ్వానం
NLG: పెద్ద అడిశర్లపల్లి మండలం దుగ్యాల మోడల్ స్కూల్ వసతి గృహంలో ఏఎన్ఎంగా విధులు నిర్వహించేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఎంఈవో వెంకటయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 24వ తేదీ లోపు ఎమ్మార్సీ కార్యాలయంలో ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.