స్కూల్లోనే డ్రగ్స్ తయారీ.. ప్రధాన నిందితుడు ఇతడే

HYD: బోయినపల్లి మేధా స్కూల్ యజమాని జయప్రకాశ్ గౌడ్ 9 ఏళ్లుగా పగలు స్కూల్, రాత్రి డ్రగ్స్ తయారీ చేస్తున్నాడు. అల్ఫాజోలం తయారు చేస్తూ ప్రధానంగా పలు జిల్లాలకు కల్తీకల్లు కోసం అల్ఫాజోలం సరఫరా చేస్తున్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జయప్రకాశ్ గౌడ్‌తో పాటు, స్కూల్ ప్రిన్సిపల్, కొరియర్ బాయ్ మురళీ, శ్రీ సాయి ట్రావెల్స్‌కు చెందిన ఉదయ్‌ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.