జిల్లాలో రాజీవ్ యువ వికాసానికి భారీగా దరఖాస్తులు

KMM: రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారం అర్ధరాత్రి ముగిసింది. ఈ పథకం కోసం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 91,816 దరఖాస్తులు వచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. మీసేవ సెంటర్ల వద్ద ధరఖాస్తులో ఇబ్బందులతో పాటుగా వరుసగా వచ్చిన సెలవులతో చాలా వరకు సమస్యలు ఎదుర్కొన్నారు.