'వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి'

'వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి'

E.G: కొవ్వూరు పట్టణంలో బుధవారం ఉదయం మున్సిపల్ ఛైర్‌పర్సన్ భవాని రత్నకుమారి పట్టణంలోని శానిటేషన్ పరిశీలనకు వెళ్లారు. వర్షాలు కురుస్తున్నందున అంటువ్యాధుల ప్రభలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పనివారికి సూచించడం జరిగింది. ప్రజలు శానిటేషన్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. 5, 12, 13, 17 వార్డులను పరిశీలించారు.