VIDEO: ఈ నెల 17 నుంచి మాల ఉద్యోగస్తుల యాత్ర పున ప్రారంభం

CTR: పుంగనూరు పట్టణంలోని అంబేద్కర్ భవనం నందు గురువారం మధ్యాహ్నం ఎన్ఆర్ అశోక్ మీడియాతో మాట్లాడుతూ.. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు తలపెట్టిన మాల ఉద్యోగస్తుల పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకోవడంతో మాల మహానాడు సంఘం హైకోర్టు ఆశ్రయించగా కోర్టు అనుమతి ఇవ్వడంతో. దీంతో ఈనెల 17 పుంగనూరు నుంచి పున ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ పాదయాత్రలో మాల మహానాడు సంఘం వారు పాల్గొన్నారు.