మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే

మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే

GNTR: తుళ్లూరులో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు ముఖాముఖి అనంతరం తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్యే తల్లికి వందనం పథకం గురించి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువుతో పాటు వారిని ఎప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు.