VIDEO: నూతన ఈవోగా అంజనా రెడ్డి బాధ్యతలు
JGL: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నూతన ఈవోగా అంజనా రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు వాయిద్యాలతో ఆయనకు ఘన స్వాగతం పలికి స్వామివారి దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.