ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్

ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్

SDPT: చేర్యాల మండలం ఆకునూర్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో మంగళవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో అరుగురికి తీవ్ర గాయాలు కాగా, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్ధానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.