అలా చేస్తే భారత్‌కు ఫ్రీగా భూములు: ఆఫ్ఘాన్!

అలా చేస్తే భారత్‌కు ఫ్రీగా భూములు: ఆఫ్ఘాన్!

ఆఫ్ఘాన్ తాలిబన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తమ దేశంలో భారత్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని కోరింది. ఈ మేరకు కంపెనీలు పెట్టేందుకు వారికి ఉచితంగా భూములు ఇస్తామని, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని తెలిపింది. ఆ భూముల్లో కంపెనీలు పెట్టి, తమ ఆర్ధిక వృద్ధికి సాయం చేయాలని కోరింది. కంపెనీలకు ఎలాంటి నష్టం జరగకుండా భద్రతను కూడా ఇస్తామని చెప్పింది.