అండర్ పాస్ వర్షం నీటితో నిండిపోయింది

అండర్ పాస్ వర్షం నీటితో నిండిపోయింది

ELR: ఉంగుటూరు (M) చేబ్రోలు రైల్వే గేటు వద్ద ఉన్న అండర్‌పాస్‌ వర్షం నీటితో నిండిపోవటంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. ఓ దాత గేటు సమస్యను పరిష్కరణ కోసం అండర్ పాస్ రహదారిని సొంత ఖర్చుతో నిర్మించటం పాఠకులకు విదితమే. దీంతో వాహనదారులు కష్టాలు తీరాయి. ఇటీవల కురిసినవర్షానికి ఈ అండర్ పాస్ పూర్తిగా నిండిపోయింది. దీంతో రాకపోకలలకు ద్విచక్ర వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు.