'ఈనెల 12న కలెక్టరేట్ వద్ద మహా ధర్నా జయప్రదం చేయాలి'

'ఈనెల 12న కలెక్టరేట్ వద్ద మహా ధర్నా జయప్రదం చేయాలి'

W.G: అంగన్వాడీల వేతనాలు పెంపు, ఇతర సమస్యలు పరిష్కారానికి ఈ నెల 12న జరిగే కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే మహ ధర్నా జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. బుధవారం అంగన్వాడీ ఛలో కలెక్టర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ డిమాండ్స్ పోస్టర్ తణుకులో ఆవిష్కరించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచలన్నారు.