కష్ట కాలంలో మేమున్నాం!

కష్ట కాలంలో మేమున్నాం!

SDPT: అందరు బిజి బిజి లైఫ్ గడుపుతున్న కాలం ఇది. ఇలాంటి తరుణంలో సహచర మిత్రులను గుర్తుపెట్టుకోవడం ఈ రోజుల్లో గొప్ప విషయమే. దుబ్బాక మున్సిపాలిటీలో పరిధిలోని లచ్చపేట ప్రభుత్వ పాఠశాలలో 20003-04లో కలిసి పదో తరగతి చదువుకున్న తోటి స్నేహితురాలు మిరుదొడ్డి కౌసల్యకి రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. మిత్రబృందం కౌసల్య ఆర్థిక స్థితిని గమనించి రూ.26,700 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.