మళ్లీ కనిపించిన చిరుత

మళ్లీ కనిపించిన చిరుత

MDK: తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం చిరుత పులి మళ్లీ కనిపించినట్లు గ్రామస్తులు తెలిపారు. నెల రోజుల క్రితం కనిపించిన చిరుత పులి, బుధవారం ఉదయం మళ్లీ కనిపించింది. శుక్రవారం సైతం అదే ప్రాంతంలో సేదతీరుతూ కనిపించినట్లు గ్రామస్తులు తెలిపారు. చిరుత పులి అక్కడే ఉంటున్నట్లు వివరించారు. అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.