టౌన్ ప్లానింగ్ అధికారులతో మేయర్ సమావేశం

HNK: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్దీకరణలో ఆర్పిల సేవలు కీలకం అని నగర మేయర్ గుండు సుధారాణి అభిప్రాయ పడ్డారు. నేడు బల్దియా ప్రధాన కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు రిసోర్స్ పర్సన్స్‌లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ పాల్గొన్న సమర్థవంతంగా నిర్వహించుటకు తగ సూచనలు చేశారు.