'బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం'

'బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం'

NZB: బీసీ రిజర్వేషన్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకుడు నరాల సుధాకర్ తెలిపారు. హైదరాబాద్‌లోని కళింగ భవన్‌లో ఆదివారం రాష్ట్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశాల్లో పాల్గొన్న అనంతరం నరాల సుధాకర్ మాట్లాడుతూ.. ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించినట్లు తెలిపారు.