త్రాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి: MLA

త్రాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి: MLA

SKLM: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాలలో ప్రజలకు త్రాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పలాస MLA శిరీష అధికారులను ఆదేశించారు. శనివారం పలాస మున్సిపల్ కార్యాలయ ఆవరణలో గ్రామాలలో తాగునీరు అందించేందుకు వాటర్ ట్యాంకులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం తడి చెత్త, పొడి చెత్త, వర్మీ కంపోస్ట్ పిట్ బిన్స్‌ను మహిళలకు పంపిణీ చేశారు.