VIDEO: 'విద్యార్థులు బాల్యం నుంచే క్రీడలలో రాణించాలి'

VIDEO: 'విద్యార్థులు బాల్యం నుంచే క్రీడలలో రాణించాలి'

కోనసీమ: విద్యార్థులు బాల్యం నుంచే క్రీడలలో రాణించాలని అంబాజీపేట ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు సూచించారు. ఆయన అంబాజీపేట జడ్పీ హైస్కూల్ వద్ద పాఠశాల వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం నిర్వహించిన క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.