మూలపేట పోర్ట్‌ను పరిశీలించిన మంత్రి

మూలపేట పోర్ట్‌ను పరిశీలించిన మంత్రి

AP: శ్రీకాకుళం మూలపేట పోర్ట్‌ను మంత్రి బీసీ. జనార్ధన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'రూ.4361 కోట్లతో పోర్ట్ నిర్మాణం చేపట్టాం. 1524 ఎకరాల్లో 4 బెర్త్‌లతో నిర్మాణం చేపడుతున్నాము. ఈ నవంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. గత ప్రభుత్వం 20 శాతం పనులు మాత్రమే చేసిందని, ప్రస్తుతం 70.54 శాతం పనులు పూర్తయ్యాయి' అని పేర్కొన్నారు.