పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు

పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు

KNR: శంకరపట్నం మండలం అర్కండ్లలో సర్పంచ్ నేదురు పవన్ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 221 పశువులకు టీకాలు వేశారు. ప్రజాపాలన- ప్రగతి నివేదికపై గ్రామసభ నిర్వహించగా, ప్రత్యేక అధికారిగా వెటర్నరీ డాక్టర్ మాధవరావు పాల్గొని గ్రామాభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.