హనుమకొండ వాసికి అరుదైన గౌరవం

హనుమకొండ వాసికి అరుదైన గౌరవం

HNK: హనుమకొండకు చెందిన ప్రవాస భారతీయురాలు హేమ ఎల్లాప్రగడ అరుదైన గౌరవం దక్కింది. యూకేలోని వార్విక్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్కు 2023లో అధికార గ్రీన్ పార్టీ సభ్యురాలిగా ఎన్నికైన ఆమె తాజాగా క్యాబినెట్ కౌన్సిల్ మెంబర్‌గా ఎంపికయ్యారు. స్థానిక నగరాల్లో పాలన సాగించేందుకు డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్‌లో కొన్ని పదవులు ఉంటాయి. ప్రస్తుతం హేమకు ఇప్పుడు డీకార్బనైజేషన్ బాధ్యతలు అప్పగించారు.