BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకి సన్మానం

NLG: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన తొలిసారిగా నల్లగొండకు విచ్చేసిన ఎన్. రామచంద్రరావు గారికి ఈరోజు మైనార్టీ మోర్చా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో గజమాలతో సన్మానించడం జరిగింది. ఈ కారక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, శైక్ బాబా, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పోతపాక సాంబయ్య తదతరులు పాల్గొన్నారు.