మిషన్ భగీరథ నీరు వృథా.. అధికారుల నిర్లక్ష్యం

మిషన్ భగీరథ నీరు వృథా.. అధికారుల నిర్లక్ష్యం

VKB: కుల్కచర్లలోని ప్రభుత్వ కార్యాలయం వద్ద నిన్న సాయంత్రం తాగునీరు భారీగా వృథాగా పోయింది. ఈ విషయంపై గ్రామీణ నీటిపారుదల అధికారులకు సమాచారం అందించినా స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న వేళ, మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యంతో నీరు వృథాగా పోతుండటంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.