VIDEO: ప్రభుత్వ బడిలో విద్యార్థుల ప్రదర్శన
SRD: ఖేడ్ మండలం సంజీవనరావుపేట ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్లపై ఆటపాటలతో చక్కగా ప్రదర్శించారు. HM, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విద్యార్థులు 2026-27 విద్యా సంవత్సరానికి గాను సర్కారు బడిలో కొత్త విద్యార్థులకు చేర్చుకునేందుకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని అవగాహన ప్రదర్శన చేపట్టారు. దీంతో వీరిని హెచ్ఎం అభినందించారు.