ఎల్లమ్మ తల్లి ఆలయానికి సీలింగ్ ఫ్యాన్ల అందజేత

ఎల్లమ్మ తల్లి ఆలయానికి సీలింగ్ ఫ్యాన్ల అందజేత

PDPL: నర్సాపూర్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. ఎలిగేడు రాఘవేంద్ర ఫర్టిలైజర్స్ యజమాని, ధర్మారం మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కెశెట్టి రాఘవేంద్ర శనివారం సీలింగ్ ఫ్యాన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మాజీ ఉప సర్పంచ్ పల్లెర్ల వెంకటేష్ గౌడ్, మొగిలి, స్వామి,రవీందర్ గౌడ్, తాటిపల్లి సతీష్ బాబు తదితరులున్నారు.