సరికొత్త వ్యూహాలతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్
ఇరాన్‌లో ప్రస్తుతం భయానక వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ సరికొత్త వ్యూహాలతో డ్రోన్ల సాయంతో విరుచుకుపడుతోంది. మిలిటరీ బేస్‌లు, పోలీస్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని బీభత్సం సృష్టిస్తోంది. ఇజ్రాయెల్ చేపట్టిన ఈ భారీ డ్రోన్ ఆపరేషన్‌తో ఇరాన్‌లో తీవ్ర కలకలం రేగుతోంది. ఈ ఆకస్మిక దాడులు ఇరాన్ రక్షణ వ్యవస్థకు సవాల్‌గా మారాయి.