అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

ATP: రాయదుర్గం పట్టణం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. తక్షణమే సమస్యలు పరిష్కరించేలా చూడాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.