ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు: కలెక్టర్

ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు: కలెక్టర్

ADB: తాంసి మండలంతో పాటు హస్నాపూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పర్యటించారు. గ్రామస్తులు కలెక్టరేట్‌లో రాజర్షి షాను కలిసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదని ఫిర్యాదు చేశారు. ప్రజల సమస్యలపై కలెక్టర్ స్పందించి ఇందిరమ్మ కమిటీతో సమావేశమయ్యారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్  హామి ఇచ్చారు.