కమర్షియల్ మూవీలపై కీరవాణి కామెంట్స్

కమర్షియల్ మూవీలపై కీరవాణి కామెంట్స్

ఇటీవల ఓ అవార్డు షోలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి కమర్షియల్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మీరు కమర్షియల్, ఫీల్ గుడ్ సినిమాలు రెండూ చేశారు. అందులో మీకు ఏవి ఇష్టం' అన్న ప్రశ్న కీరవాణికి ఎదురైంది. దానికి సమాధానమిస్తూ.. 'గుండెకు ఆనుకునే పాకెట్ ఉంటుంది. ఫీల్ గుడ్ సినిమాలు గుండెకు మంచివైతే, కమర్షియల్ మూవీలు పాకెట్‌కు మంచివి' అని చమత్కరించారు.