మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంను విజయవంతం చెయ్యాలి

మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంను విజయవంతం చెయ్యాలి

CTR: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు విజయపురం మండలం శ్రీహరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు శనివారం నిర్వహించనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంకు ప్రజాప్రతినిధులు, పూర్వవిద్యార్థులు, విద్యావేతలు, స్వచ్చందసేవ ప్రతినిధులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రికలు పాఠశాల విద్య కమిటీ ఛైర్మన్ సురేష్, ప్రధానోపాధ్యాయులు జ్ఞానప్రసాద్ అందచేశారు.