వైసీపీకి షాక్.. టీడీపీలో భారీ చేరికలు

వైసీపీకి షాక్.. టీడీపీలో భారీ చేరికలు

VZM: మెరకముడిదాం మండలం కొర్లం పంచాయతీ కొత్త కర్ర గ్రామానికి చెందిన పలు వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి టీడీపీలో చేరినట్లు టీడీపీ చేరిన నాయకులు తెలిపారు.