VIDEO: అంగన్వాడీలకు జీతాల పెంచాలని నిరసన

VIDEO: అంగన్వాడీలకు జీతాల పెంచాలని నిరసన

VZM: అంగన్వాడీలకు జీతాల పెంచాలని కార్యకర్తలు గజపతినగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకు ర్యాలీని నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 2023లో 47 రోజులు సమ్మె చేస్తే కూటమి నాయకులు వచ్చి మా ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.