టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్.. రీ క్యాప్‌

టీ20 ప్రపంచకప్-2026ను భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మాదాబాద్ వేదికగా న్యూజిలాండ్ జట్టును చిత్తుగా ఓడించి వరల్డ్ కప్‌ను భారత్ జట్టు ముద్దాడింది. బ్యాటింగ్‌లో సంజు, అభిషేక్, ఇషాన్ అదరగొట్టగా.. బౌలింగ్‌లో బుమ్రా, అక్షర్ పటేల్ సత్తా చాటారు. ఈ ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన రీ క్యాప్ వీడియోను తాజాగా ఐసీసీ విడుదల చేసింది. మీరూ చూసేయండి.