VIDEO: 'మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసుల చర్యలు'
KNR: జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని సీపీ గౌష్ ఆలం తెలిపారు. గత ఎనిమిది నెలల్లో 56 హాస్టళ్లలో తనిఖీలు చేసి డ్రగ్స్ సేవించిన వారిపై 12 ఎన్‌డిపిఎస్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 300 టెస్టింగ్ కిట్లతో నిఘా కొనసాగుతుందని, మార్చి 30న జిల్లాలో 64 గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.