సమాజంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర కీలకమైంది: MLA

ADB: సమాజంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర కీలకమైందని MLA పాయల్ శంకర్ పేర్కొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఫోటోగ్రాఫర్ సృష్టికర్త లూయిస్ డ్యాగురె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫోటోగ్రాఫర్లు తీసే చిత్రాలు ఎప్పటికి గుర్తుండేలా నిలిచిపోతాయని పేర్కొన్నారు.