'నకిలీ విత్తన కంపెనీపై చర్యలు తీసుకోవాలి'

'నకిలీ విత్తన కంపెనీపై చర్యలు తీసుకోవాలి'

MDK: నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న కంపెనీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. ఆదివారం చేగుంట మండలంలో మానవ హక్కుల వేదిక నేతలు షేక్ అహ్మద్, దిలీప్, రోహిత్, పర్యటించారు. రుక్మాపూర్ గ్రామంలో నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను పరామర్శించారు. పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నకిలీ విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోవాలన్నా.