డ్రంకన్ అండ్ డ్రైవ్‌లో వ్యక్తికి జైలు శిక్ష

డ్రంకన్ అండ్ డ్రైవ్‌లో వ్యక్తికి జైలు శిక్ష

KRNL: ఆదోనిలో మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన మాలపల్లికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మల్లయ్యకు ఐదవ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ 3 రోజుల జైలు శిక్ష విధించారు. మరో ముగ్గురు బైక్ డ్రైవర్లకు రూ. 10,000 చొప్పున జరిమానా విధించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు.