VIDEO: జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఏలూరు వాసి

VIDEO: జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఏలూరు వాసి

ELR: కొయ్యలగూడెం(మం) బయ్యన్నగూడెంకి చెందిన జొన్నకూటి పట్టియ్య జాతీయ స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల ఏలూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచడంతో పట్టియ్యకు ఈ అవకాశం దక్కింది. జాతీయ స్థాయికి ఎంపికవ్వడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఈనెల 10 వరకు జరగనున్న బ్యాడ్మింటన్ పోటీలకు శనివారం ఆయన హాజరయ్యాడు.