'దేవాలయ భూములను సంరక్షించాలి'
NLG: వేములపల్లి (M) శెట్టిపాలెం గ్రామంలో కొలువై ఉన్నా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ భూములను సంరక్షించాలని డిమాండ్ చేస్తూ BJP మండల అధ్యక్షుడు భరత్ ఆధ్వర్యంలో ఇవాళ మండల నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ మేరకు భరత్ మాట్లాడుతూ. ఆలయం పరిసరాలలో రోడ్డు విస్తరణలో భాగంగా గుట్టను అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి పాల్గొన్నారు.