VIDEO: రాత్రి వేళల్లో చెత్తకు నిప్పు.. భయాందోళనలో ప్రజలు

VIDEO: రాత్రి వేళల్లో చెత్తకు నిప్పు.. భయాందోళనలో ప్రజలు

W. G: పెనుమంట్ర మండలం మార్టేరు నుంచి ఆచంటకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న రెడ్డి స్మశాన వాటిక వద్ద పంచాయతీ సిబ్బంది రాత్రి వేళల్లో చెత్తను దహనం చేస్తున్నారు. దీనివల్ల మంటలు రోడ్డుపైకి వ్యాపించి వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందని, ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.