తపస్ రాష్ట్ర కార్యదర్శిగా బోనగిరి దేవయ్య
JGL: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా బోనగిరి దేవయ్య ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన తపస్ రాష్ట్ర సమావేశంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి సంఘ బాధ్యతలు తీసుకున్నానని తెలిపారు.