4 జిల్లాలకు YELLOW ALERT జారీ
HYD, RR, MDCL, VKB జిల్లాలకు ఏప్రిల్ 29వ తేదీ వరకు తెలంగాణ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీలు దాటి నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు నేటి నుంచి బయటకు పోకుండా ఉండటం మంచిదని సూచించింది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.