ఇరాన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ను నాశనం చేశాం: ట్రంప్
ఇరాన్ నౌకాదళానికి చెందిన 42 నౌకలను ధ్వంసం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. వైమానిక దళాన్ని కూడా నాశనం చేసినట్లు తెలిపారు. సమాచార, టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థలను దెబ్బతీశామన్నారు. గతేడాది తాము బీ2 హిట్, ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్‌పై దాడులు చేయకపోయి ఉంటే ఇప్పటికే ఆ దేశం వద్ద ఓ అణ్వాయుధం ఉండేదని పేర్కొన్నారు.