VIDEO: ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా

VIDEO: ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా

ములుగు జిల్లాలో ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ తగిన గౌరవం, వేతనాలు అందడం లేదనిఆవేదన వ్యక్తం చేశారు.