కుతురిని గొంతు నులిమి హత్యచేసిన తండ్రి
BHNG: భువనగిరి మండలం హనుమపురంలో దారుణం చోటుచేసుకుంది. రెండేళ్ల కూతిరిని గొంతు నులిమి హత్యచేసిన కసాయి తండ్రి. కుటుంబ కలహాలే ఘటనకు గల కారణాలుగా తెలుస్తుంది. నిందితుడు శ్రీరాములు పోలీసులు ఎదుట లొంగిపోయాడు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.