లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్​ కమిషనర్​

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్​ కమిషనర్​

NZB: పట్టణ పరిధిలో నిర్మించిన ఇంటికి నంబర్​ కేటాయించడానికి మున్సిపల్ కమిషనర్​ రాజు రూ. 20 వేల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గురువారం మున్సిపల్ కమిషనర్​ తన డ్రైవర్ భూమేశ్​​ ద్వారా లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.