VIDEO: Dy.CM పవన్ పర్యటనలో అపశృతి

VIDEO: Dy.CM పవన్ పర్యటనలో అపశృతి

CTR: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ముసలి మడుగులో కార్యక్రమం ముగించుకుని హెలిప్యాడ్‌కి వెళ్తుండగా, కన్వాయ్‌కు దగ్గరగా వచ్చిన ప్రజల్లో ఒక మహిళ కిందపడింది. ఈ మేరకు ఆమె కాలుపై వాహనం వెళ్లినప్పటికీ సిబ్బంది వెంటనే వెనక్కి లాగి, తక్షణమే ఆమెను ఆసుపత్రికి తరలించారు.